‘వలసవాదానికి వ్యతిరేకంగా భారతదేశంలో జరిగిన పోరాటానికీ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా)కు మధ్యన ఎంతో అనుబంధం ఉంది. దోపిడీని వ్యతిరేకిస్తూ, సమానత్వ సాధన కోసం భారతీయ మహిళా ఉద్యమాలు పోరాడాయి. అలాంటి ఉద్యమాలకు నాయకత్వం వహించిన మొదటితరం నాయకులలో అహల్యా రంగేకర్, ఇలా భట్టాచార్య, కనక ముఖర్జీ, లక్ష్మీసెహగల్, మల్లు స్వరాజ్యం, మంగళేశ్వరి దేవ్‌వర్మ, మంజరి గుప్త, మెటూరు ఉదయం, పంకజ్ ఆచార్య, పాపా ఉమానాథ్, సుశీలా గోపాలన్, విమల రణదివె గురించి ప్రత్యేకంగా […]
The post సామాజిక మార్పుతోనే స్త్రీ విముక్తి appeared first on Navatelangana.
Leave A Comment