– ప్రమాదాలు నివారించేందుకు చర్యలు – రోడ్డు కు ఇరువైపులా పొదలు తొలగింపు– కానిస్టేబుల్ కునుసోతు వెంకన్న ఉదారతనవతెలంగాణ – అశ్వారావుపేట ఉద్యోగి గా విధులు నిర్వర్తించడం వేరు.. పౌరుడిగా సామాజిక బాధ్యతగా ఓ కార్యం తలపెట్టడం వేరు. ఏదో రకంగా సమాజానికి తనవంతు సహకారం అందించాలనే తలంపుతో ఉండేవారు అరుదు. అలాంటి వ్యక్తే అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్హహించే కానిస్టేబుల్ కునుసోతు వెంకన్న. అశ్వారావుపేట – మందలపల్లి స్టేట్ హైవే కి ఇరువైపులా పొదలు ఉండటంతో […]
The post సామాజిక బాధ్యత చాటుకున్న పోలీస్ appeared first on Navatelangana.
Leave A Comment