నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇండియా బ్లాక్, ఆర్జేడీ కలిసి సంయుక్తంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో మహాగఠ్‌బంద్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌తో కలిసి బీహార్ అసెంబ్లీ నియోజకవర్గంలో బుధవారం ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఎన్డేయే భాగస్వామి జేడీయూపై రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. నితిష్ మొఖాన్ని వాడుకొని బీజేపీ ఓట్లు పొందాలని చూస్తుందని, రీమొంట్ మాదిరిగా నితిష్ ప్రభుత్వాన్ని బీజేపీ కంట్రోల్ చేస్తుందని ఆయన విమర్శించారు. ఇద్దరు ముగ్గురు నలుగురు […]
The post సామాజిక న్యాయానికి బీజేపీ వ్యతిరేకం: రాహుల్ గాంధీ appeared first on Navatelangana.
Leave A Comment