ఒక వ్యక్తి అంత సులువుగా కవిగా రూపొందడు. కవిగా రూపొందడం వెనుక అతని మీద చాలా ప్రభావాలు పడుంటాయి. గతంలో అతను చదివిన సాహిత్య రచనలు, సాహితీ విషయాలు అతనిలో ఎంతో కొంత ప్రహహించడం వల్లే అతను సాహితీ రచన వైపు ఉద్యుక్తుడవుతాడని నేను భావిస్తాను. నా విషయంలోనూ అదే జరిగింది. 2013 నుండి చిన్న చిన్న కవితలు రాయడం మొదలుపెట్టాను. ప్రేమ, ప్రకతి, మానవత్వం వంటి కొన్ని అంశాల మీదే రాయగలిగేవాణ్ణప్పుడు. 2015 దాకా నేను […]
The post సామాజిక కవిత్వం రాసేలా మళ్ళించిన పుస్తకం appeared first on Navatelangana.
Leave A Comment