ఆస్పత్రిలో ప్రసవాలను నిర్వహించాలి గర్భిణీ స్త్రీలు 12 వారాల లోపు పేర్లను నమోదు చేయించుకోవాలి జిల్లా వైద్యాధికారి డాక్టర్ బి రవి రాథోడ్ నవతెలంగాణ – నెల్లికుదురు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించి సిజేరియన్ ఆపరేషన్ వల్ల కలిగే నష్టాల పై ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి రవి రాథోడ్ తెలిపారు. మంగళవారం నెల్లికుదురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా విచ్చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ […]
The post సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి appeared first on Navatelangana.
Leave A Comment