గల్లంతైన భార్యాభర్తలుగజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టిన పోలీసులునిడమనూరు మండలం ముకుందాపురం సాగర్ ఎడమ కాలువ వద్ద ఘటన నవతెలంగాణ -నిడమనూరుకారు అదుపు తప్పి సాగర్ ఎడమకాలువలో పడిపోవడంతో భార్యాభర్తలు గల్లంతయ్యారు. ఈ ఘటన శనివారం రాత్రి నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం వద్ద జరిగింది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం కంపసాగరం గ్రామానికి చెందిన తల్లం పుల్లయ్య(65) భార్య పద్మ(60)తో కలిసి శనివారం తమ సొంత వాహనంలో మిర్యాలగూడలోని కుమారుని […]
The post సాగర్ ఎడమ కాలువలో కారు బోల్తా appeared first on Navatelangana.
Leave A Comment