నవతెలంగాణ-నాగార్జునసాగర్‌నాగార్జునసాగర్‌ను బుధవారం శ్రీలంక మీడియా ప్రతినిధులు సందర్శించారు. వారం రోజులుగా హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న 29 మంది శ్రీలంక మీడియా ప్రతినిధుల బృందం నాగార్జునసాగర్‌ను చేరుకున్న సందర్భంగా వారికి సాగర్ సిఐ శ్రీను నాయక్, ప్రోటోకాల్ ఆఫీసర్ దండ శ్రీనివాస్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వీరు తెలంగాణ టూరిజం లాంచీలో నాగార్జునకొండ పురావస్తు ఐలాండ్ మ్యూజియాన్ని సందర్శించారు. నాగార్జున కొండపై ఉన్న మూడవ శతాబ్దం నాటి […]
The post సాగర్‌ను సందర్శించిన శ్రీలంక మీడియా ప్రతినిధులు appeared first on Navatelangana.
Leave A Comment