హెరిటేజ్ కథనాలపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా24 గంటల్లో లింకులు తొలగించాలని ఆదేశం నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోసాక్షి మీడియాకు గురువారం ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీచేసింది. హెరిటేజ్ ఫుడ్స్ ఆ సంస్థపై రూ.100 కోట్లకు పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసింది. భోలే బాబా డెయిరీ నెయ్యి వివాదంతో తమ సంస్థకు ఎటువంటి సంబంధం లేదని, హెరిటేజ్ ప్రతిష్టను దెబ్బతీసేలా, పూర్తి అసత్యాలతో కథనాలు ప్రచురించారని పిటిషన్‌లో పెర్కొన్నారు. ఈ పిటిషన్‌ను గురువారం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి […]
The post సాక్షి మీడియాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు appeared first on Navatelangana.
Leave A Comment