నిమ్స్ డైరెక్టర్ బీరప్పఎమర్జెన్సీ భవనంలో వర్క్‌షాప్ నవ తెలంగాణ – బంజారాహిల్స్‌న్యూరో-స్పైనల్ శస్త్రచికిత్స రంగంలో ఆధునిక సాంకేతిక పద్ధతులపై వైద్యులకు అవగాహన ఉండటం అత్యంత కీలకమని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప అన్నారు. నిమ్స్, అసోసియేషన్ ఫర్ న్యూరో-స్పైనల్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సంయుక్తంగా శనివారం హైదరాబాద్‌లోని నిమ్స్ ఎమర్జెన్సీ భవనంలోని ట్రామా ఆడిటోరియంలో ”యూనిలాటరల్ బయో పోర్టల్ స్పైనల్ ఎండోస్కోపీకోర్స్ -క్యాడేవరిక్ వర్క్‌షాప్ అండ్ సర్జికల్ ప్రిసెప్టర్‌షిప్” కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి నిమ్స్ సర్జన్ […]
The post సాంకేతిక వైద్య శస్త్రచికిత్సలపై అవగాహన అవసరం appeared first on Navatelangana.
Leave A Comment