ఓ మిత్రమా!అందవు నీకుఅనుభవాలుదొరకవు నీకుఅనుబంధాలువెతికినా నీకురావు ఆలోచనలుఆదరించు నీవుసహజ మేధనువదులుకోకు నీవుసహజ మేధనుఅడగకు ప్రతిదీ నీవుకృత్రిమ మేధనుహత్తుకొని ఉండకుకృత్రిమ మేధనుమరవకు నీవుకృత్రిమ మేధకుజీవం పోసిందినీ సహజ మేధడా. మైలవరం చంద్ర శేఖర్, 8187056918
The post సహజ మేధ appeared first on Navatelangana.
Leave A Comment