నవతెలంగాణ – హైదరాబాద్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఒక మోడల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఖాసీమ్ అహ్మద్ అనే వ్యక్తి ఆమెను హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మోడల్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 27 ఏళ్ల ఖుష్బూ అహిర్వార్ అలియాస్ ఖుషి కాలేజీ చదువును మధ్యలోనే ఆపేసి మోడలింగ్ వైపు అడుగులు వేసింది. పూర్తిగా మోడలింగ్‌కే పరిమితం కావాలనే ఉద్దేశంతో కొన్ని పార్ట్‌టైమ్ ఉద్యోగాలను […]
The post సహజీవనం చేస్తున్న మోడల్ అనుమానాస్పద మృతి appeared first on Navatelangana.
Leave A Comment