నవతెలంగాణ-హైదరాబాద్: కేరళ, ఇతర రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ను చేపట్టాలనే భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) నిర్ణయాన్ని కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్రంగా విమర్శించారు. ఈ చర్య ”ప్రజాస్వామ్యానికి ముప్పు” అని మండిపడ్డారు. ఈసీఐ ప్రకటనను విమర్శిస్తూ మంగళవారం విజయన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ చర్య ఈసీపై సందేహాలను లేవనెత్తుతోందని అన్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ప్రస్తుత ఓటర్ జాబితాలకు బదులుగా 2002 నుండి 2004 వరకు ఉన్న ఓటర్ల జాబితాల […]
The post సర్..ప్రజాస్వామ్యానికి ముప్పు: సీఎం పినరయి విజయన్ appeared first on Navatelangana.
Leave A Comment