తిరువనంతపురం : కేరళతో సహా ఇతర రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ను చేపట్టాలనే భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నిర్ణయాన్ని కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్రంగా విమర్శించారు. ఈ చర్య ”ప్రజాస్వామ్యానికి ముప్పు” అని మండిపడ్డారు. ఈసీఐ ప్రకటనను విమర్శిస్తూ మంగళవారం విజయన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ చర్య ఈసీపై సందేహాలను లేవనెత్తిందని అన్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వా సాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరిం చారు. ప్రస్తుత ఓటర్ జాబితాలకు బదులుగా 2002 నుంచి 2004 […]
The post సర్ ప్రజాస్వామ్యానికి ముప్పు కేరళ సీఎం పినరయి విజయన్ appeared first on Navatelangana.
Leave A Comment