– 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సవరణ– ప్రతిపక్షాల అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోని ఈసీ– సుప్రీంలో ‘సర్’ కేసు పెండింగ్‌న్యూఢిల్లీ : స్పెషల్ ఇంటెన్సివ్ ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియను కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) మంగళవారం ప్రారంభించింది. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్ దశకు అనుమతించింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, పుదుచ్చేరి, అండమాన్, నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లలో దాదాపు 51 […]
The post సర్ ప్రక్రియ షురూ appeared first on Navatelangana.
Leave A Comment