అమలుకు బీజేపీయేతర రాష్ట్రాల విముఖతబీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ నిరసనలు, ఎఫ్‌ఐఆర్‌ల బనాయింపు యూపీ, గుజరాత్‌లో బీఎల్‌ఓల ఆగ్రహంతీవ్ర పని ఒత్తిడి.. అధికారుల బెదిరింపులు కారణంమహిళా బీఎల్‌ఓలకూ తప్పని వేధింపులు రాత్రి వేళల్లో ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆందోళన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై ఇప్పటికీ ఎన్నో అనుమానాలు..మరెన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ రిమోట్‌తో కేంద్రఎన్నికల సంఘం(సీఈసీ) పనిచేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కదిలించిన తేనెతుట్టెను మిగతా రాష్ట్రాల్లోనూ అమలుచేసి… తమకు […]
The post సర్ చిచ్చు appeared first on Navatelangana.
Leave A Comment