ఆర్‌యూపీపీటీనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు నివ్వాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ (ఆర్ యుపీపీటీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లో పరిషత్తు రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్లా అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకవేళ టెట్ తప్పనిసరైతే భాషోపాధ్యాయులకు ప్రత్యేకంగా పేపర్ 3 నిర్వహించాలని కోరారు. జి.ఓ 317 ద్వారా నష్టపోయిన భాషోపాధ్యాయులకు అంతర్ జిల్లా బదిలీలు చేపట్టాలని […]
The post సర్వీస్ ఉపాధ్యాయులకు’టెట్’ మినహాయింపునివ్వాలి appeared first on Navatelangana.
Leave A Comment