అఫిడవిట్ దాఖలు చేయాలని ఈసీకి హైకోర్టు ఆదేశంకోల్‌కతా : 2002 ఓటర్ల జాబితా ఆధారంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్వహించడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిల్‌పై స్పందించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కొల్‌కతా హైకోర్టు ఆదేశించింది. ఈసీ వైఖరిని తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. 2002 ఓటర్ల జాబితా ప్రకారం పశ్చిమ బెంగాల్‌తో సహా 12 రాష్ట్రాల్లో సర్‌ను ఈసీ ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూనే ఈ పిల్ దాఖలయింది. 2025 డాక్యుమెంటేషన్, సమాచారం ఆధారంగా […]
The post సర్‌పై పిల్ appeared first on Navatelangana.
Leave A Comment