నవతెలంగాణ – మద్నూర్మద్నూర్ మండలంలోని పెద్ద షక్కర్గా గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా విశాలాక్షి పటేల్ తమ బాధ్యతలు చేపడుతూ పంచాయతీ కార్యాలయంలో వాసంతి పంచమిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచాయితీ పాలకవర్గం మొదటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ మొదటి సమావేశంలో గ్రామంలోని వీధిలైట్ల ఏర్పాటు మురికి కాలువల శుభ్రత త్రాగునీటి సమస్య తీర్చే విధంగా ముఖ్యంగా చర్చించినట్లు ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు అదే విధంగా గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ […]
The post సర్పంచ్ విశాలాక్షి పటేల్ అధ్యక్షతన మొదటి సమావేశం appeared first on Navatelangana.
Leave A Comment