• ప్రజల సమస్యలపై ఇంటింటా సర్వే • సమస్యల పరిష్కారానికి అడుగులు • సర్పంచ్ నిర్ణయంపై హర్షాతిరేకాలు నవతెలంగాణ -పెద్దవంగరఆయన ఓ యువ సర్పంచ్, ప్రజలకు ఏదైనా చేయలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారు. సర్పంచ్ గా గెలవగానే ఆయనకు ఓ వినూత్న ఆలోచన తట్టింది. ప్రజల సమస్యలను తెలుసుకోవటానికి ఇంటింటా సర్వే కు శ్రీకారం చుట్టారు మండలంలోని వడ్డెకొత్తపల్లి సర్పంచ్ దంతాలపల్లి పరశురాములు. అందులో భాగంగా సోమవారం ఆయన గ్రామ పంచాయతీ కార్యదర్శి పరమేశ్వర్ తో కలిసి నేరుగా ఇంటింటికి వెళ్లారు. […]
The post సర్పంచ్ వినూత్న ఆలోచన.! appeared first on Navatelangana.
Leave A Comment