గ్రామ అభివృద్ధి– మీ ఓటులోనే…… సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు డబ్బు మందుకు అమ్ముడు పోవద్దు కుక్కలు కోతులు పందుల సమస్యకు పరిష్కారం అడగాలి నవతెలంగాణ – ఆలేరు రూరల్ గ్రామ అభివృద్ధికి పునాది పంచాయతీ ఎన్నికలు.ఈ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి ఉన్న ప్రాముఖ్యత అపారం. ఎందుకంటే గ్రామం ఎలా మారాలి? ఏ దిశగా సాగాలి?ఏ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలి? వంటి కీలక నిర్ణయాలు సర్పంచ్ నాయకత్వంలోనే అమలవుతాయి.గ్రామంలో అనేక వివాదాల పరిష్కారానికి సర్పంచ్ తీసుకుని నిర్ణయాలు కూడా […]
The post సర్పంచ్ బాగుంటే ఊరు బాగుంటుంది… appeared first on Navatelangana.
Leave A Comment