నవతెలంగాణ – మద్నూర్మద్నూర్, డోంగ్లి మండలాల పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలు థర్డ్ ఫేస్ లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీల నుంచి సర్పంచ్ పదవి కోసం బరిలో నిలిచేందుకు అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి కొందరు, కాంగ్రెస్ నుంచి కొందరు సర్పంచ్ పదవి కోసం ఉవ్విళ్ళూరుతున్నారు. కానీ గ్రామపంచాయతీ పరిధిలో ఒక పార్టీ నుంచి ఒక్కరికే ఆ అవకాశం ఉంటుంది. దీంతో అభ్యర్థులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. చాలా కాలం నుంచి పార్టీకి […]
The post సర్పంచ్ పదవికి పెరిగిన అభ్యర్థుల సంఖ్య appeared first on Navatelangana.
Leave A Comment