నవతెలంగాణ–మల్హర్ రావు మండలంలోని పెద్దతూండ్ల సర్పంచ్ గా ఇటీవల ఎన్నికై బాధ్యతలు చేపట్టిన బండారి నర్సింగంను, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఐకెపి సిబ్బంది శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.
The post సర్పంచ్ నర్సింగంకు ఐకెపి సిబ్బంది సత్కారం appeared first on Navatelangana.
Leave A Comment