నవతెలంగాణ – బాల్కొండమండల పరిధిలోని జలాల్ పూర్ ఇందిరమ్మ కాలనీలో తాగునీటి ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఇందిరమ్మ కాలనీలో తాగునీటి కోసం తాము ఇబ్బందులు పడుతున్నామని బోరు వేసి కష్టాలు తీర్చాలని ఇటీవల స్థానిక ఎన్నికల్లో కాలనీవాసులు అభ్యర్థులను కోరారు. ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన గుండేటి మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు శుక్రవారం కాలనీలో నూతనంగా బోర్ వేయించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గం […]
The post సర్పంచ్ చొరవతో కాలనీవాసులకు తీరిన నీటి కష్టాలు appeared first on Navatelangana.
Leave A Comment