• Login / Register
  • Site Logo

    సర్పంచ్ ఎన్నికల బరిలో ఎస్ఐ

    Rss వార్తలు

    ఐదు నెలల సర్వీసు ఉండగానే వీఆర్‌ఎస్‌పుట్టిన ఊరి అభివృద్ధి కోసం రాజకీయాల్లోకి నవతెలంగాణ- కోదాడ టౌన్‌సూర్యాపేట జిల్లా కోదాడ టౌన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న పులి వెంకటేశ్వర్లు సర్పంచ్‌ ఎన్నికల పోరులోకి అడుగుపెట్టారు. మరో ఐదు నెలల సర్వీసు ఉండగానే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ(వీఆర్‌ఎస్‌) తీసుకోవడం స్థానికంగా హాట్‌ టాఫిక్‌గా మారింది. గుడిబండ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు.. పుట్టిన ఊరిని అభివృద్ధి దిశగా నడిపించాలన్న సంకల్పంతో ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. రెండు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్న […]

    The post సర్పంచ్‌ ఎన్నికల బరిలో ఎస్‌ఐ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment