నవతెలంగాణ – మద్నూర్ప్రజా సమస్యలు తీర్చడంలో మద్నూర్ గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి చేపడుతున్న అభివృద్ధి పనుల పట్ల జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు అభినందించారు. మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీలో నీటి ఎద్దడి నివారణ కోసం ఈపాటికే పది చోట్ల త్రాగునీటి సమస్య తీర్చడానికి బోర్లు వేయించగా మరొక వాడలో నీటి ఎద్దడి ఉన్న దానికి నివారణ చర్యలు చేపట్టడం రాత్రికి రాత్రి బోరు వేయించడానికి కృషి చేయడం సర్పంచ్ పనితీరు పట్ల ఎమ్మెల్యే […]
The post సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి పనితీరును అభినందించిన ఎమ్మెల్యే appeared first on Navatelangana.
Leave A Comment