నవతెలంగాణ – ఊరుకొండ సర్పంచ్ ల సంఘం ఊరుకొండ మండల అధ్యక్షులుగా గుండ్లగుంటపల్లి గ్రామపంచాయతీ ఏకగ్రీవ సర్పంచ్ గా ఎన్నికైన జర్పులావత్ రమేష్ నాయక్ ను మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు ఎన్నుకున్నారు. సోమవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఊరుకొండ మండల కేంద్రంలో సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులుగా ఎన్నికైన రమేష్ నాయక్ కు ఆయా గ్రామాల సర్పంచులు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రమేష్ నాయక్ మాట్లాడుతూ.. ఊరుకొండ మండలంలో పేరుకుపోయిన పలు సమస్యలపై స్థానిక […]
The post సర్పంచుల సంఘం మండల అధ్యక్షులుగా రమేష్ నాయక్ appeared first on Navatelangana.
Leave A Comment