-ఎమ్మెల్యేతో నియామక పత్రం అందుకున్న రమేష్ నాయక్– ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డినవతెలంగాణ – ఊరుకొండఊరుకొండ మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు అందరికి పార్టీలకతీతంగా తోడ్పాటునిస్తూ.. ఐక్యంగా ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఊరుకొండ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా గుండ్లగుంటపల్లి గ్రామ సర్పంచ్ జర్పులావత్ రమేష్ నాయక్ కు జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి నియామక పత్రం […]
The post సర్పంచులు పార్టీలకతీతంగా ఐక్యంగా ముందుకెళ్లాలి.. appeared first on Navatelangana.
Leave A Comment