నవతెలంగాణ-హైదరాబాద్: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ తమిళనాడుకు చెందిన డీఎంకే పార్టీ సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) డ్రైవ్‌ను తమ రాష్ట్రంలో చేపట్టరాదు అని ఆ పిటీషన్‌లో డీఎంకే కోర్టును కోరింది. దీనిపై అత్యవసరంగా వాదనలు చేపట్టాలని డీఎంకే అభ్యర్థించింది. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం .. డీఎంకే […]
The post సర్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంలో తమిళనాడు పిటిషన్.. appeared first on Navatelangana.
Leave A Comment