టికెట్ దక్కని ఆశావహులకు బుజ్జగింపు ‘నమ్మి ఉన్నందుకు నట్టేట ముంచారని’ కొందరి ఆవేదనసమయం వచ్చినప్పుడు తామేంటో చూపిస్తాం.. మరికొందరు ప్రతినఇదీ మున్సిపల్ ఎన్నికల చిత్రం నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధిమున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయంగా అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అభ్యర్థుల ఖరారు ప్రక్రియ ముగియటంతో టికెట్లు దక్కని వారు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. పై స్థాయి నేతలు నచ్చచెప్పటంతో కొందరు సర్దుకుపోతుండగా.. మరికొందరు రెబల్స్‌గా నామినేషన్లు వేస్తున్నారు. అధికారం అండతో ఈసారి ఎలాగైనా కౌన్సిల్‌లో అడుగుపెట్టాలని […]
The post సర్దుకుపోవాల్సిందే..! appeared first on Navatelangana.
Leave A Comment