యోగిపాలనలో అంతులేని విషాదం..ఆస్పత్రి మూసివేతలక్నో : శస్త్రచికిత్స తర్వాత కొందరి కండ్లకు ఇన్ఫెక్షన్ సోకి తొమ్మిది మంది చూపుకోల్పోయారు. ఈ ఘటనపై వెంటనే అధికారులు స్పందించారు. ప్రయివేట్ ఆస్పత్రికి సీల్ వేశారు. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగింది. న్యూ రాజేష్ హై-టెక్ ఆస్పత్రిలో ఫిబ్రవరి 1న కంటి శిబిరం నిర్వహించారు. ఆ రోజు సుమారు 30 మంది కంటిశుక్లం శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. వీరిలో 18 మందికి కొన్ని రోజుల్లోనే కండ్లకు ఇన్ఫెక్షన్లు […]
The post సర్జరీ తర్వాత చూపు కోల్పోయిన 9 మంది.. appeared first on Navatelangana.
Leave A Comment