తమిళనాడులో మద్దతు ఇచ్చిన పార్టీలుఅప్రజాస్వామ్యపద్ధతిలో ఈసీ వ్యవహారశైలి చెన్నై : సమగ్ర ఓటర్ల సవరణ ప్రక్రియ (సర్)కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. స్టాలిన్ అధ్యక్షతన బహుళ పార్టీల సమావేశం ఆదివారం జరిగింది. సర్‌కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పోరాడాలన్న తీర్మానాన్ని ఈ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. బీహార్ సర్ కేసులో సుప్రీంకోర్టు ఇప్పటికీ తీర్పును వెలువరించలేదని, దీంతో ఈ ప్రక్రియ ప్రజాస్వామ్య, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమని తీర్మానం విమర్శించింది. ఈ సమయంలో సర్ […]
The post సర్‌కి వ్యతిరేకంగా సుప్రీంకు సీఎం స్టాలిన్ appeared first on Navatelangana.
Leave A Comment