నాగార్జున నటించిన ఆల్ టైం కల్ట్ క్లాసిక్ ‘శివ’. బాక్సాఫీసు రికార్డులను తిరగరాస్తూ భారతీయ సినిమాను ‘బిఫోర్ శివ’, ‘ఆఫ్టర్ శివ’గా రీడిఫైన్ చేసింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో1989లో విడుదలైన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మాతలు అక్కినేని వెంకట్, సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు.అన్నపూర్ణ స్టూడియోస్‌ని స్థాపించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ చిత్రాన్ని 4కె డాల్బీ ఆట్మాస్‌లో ఈనెల 14న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ సమక్షంలో […]
The post సరికొత్త ‘శివ’ని చూస్తారు appeared first on Navatelangana.
Leave A Comment