సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జోనర్‌లో తీర్థ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘సందిగ్ధం’. నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ దేవ్, కాజల్ తివారి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. పార్ధ సారథి కొమ్మోజు దర్శకత్వంలో సంధ్య తీరువీధుల నిర్మిస్తున్న ఈచిత్ర టీజర్‌ను నటుడు, నిర్మాత అశోక్ కుమార్ శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’ప్రస్తుతం ఓ సినిమా సక్సెస్ అవ్వడం చాలా కష్టంగా మారింది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా పెరిగింది. […]
The post సరికొత్త కాన్సెప్ట్తో ‘సందిగ్ధం’ appeared first on Navatelangana.
Leave A Comment