దీప్సిక, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రమణి కళ్యాణం’. శుక్రవారం చిత్ర బృందం అధికారికంగా టైటిల్ లుక్‌ను లాంచ్ చేశారు.కిరణ్ అబ్బవరం, వశిష్ట, విజయ్ ఆంటోని, జి.వి. ప్రకాశ్ కుమార్, సామ్ సి.ఎస్, రంజిత్ జేయకొడి వంటి ప్రముఖులు టైటిల్‌ని లాంచ్ చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.జీవితంలోని సవాళ్ల మధ్య ప్రేమ, విలువలు, హృదయాన్ని తాకే ఎమోషన్స్‌తో అందమైన ప్రయాణంగా ఈ సినిమా ఉండబోతోంది. వినోదం, భావోద్వేగం, విలువలతో […]
The post సరికొత్తగా ‘రమణి కళ్యాణం’ appeared first on Navatelangana.
Leave A Comment