శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్స్. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చి 6న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో గురువారం మేకర్స్ టీజర్‌ని లాంచ్ చేశారు. ఈ వేడుకకు హీరో విశ్వక్ సేన్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరై, చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. హీరో శ్రీనాథ్ మాగంటి మాట్లాడుతూ,’ఈ సినిమాకి […]
The post సరికొత్తగా ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ appeared first on Navatelangana.
Leave A Comment