నవతెలంగాణ-మర్రిగూడమండలంలోని సరంపేట గ్రామంలో శ్రీ స్తంభగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం శ్రీ నక్క లక్ష్మయ్య(ఎస్ ఎన్ ఎల్) ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ నిర్వాహకులు నక్క రమేష్,నక్క శంకర్, నక్క వెంకటేష్ జాతరకు వచ్చిన భక్తులకు త్రాగునీరుకు ఇబ్బంది కాకుండా ఉచితంగా వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. మునుముందు ఫౌండేషన్ తరపున మరిన్ని కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సరంపేట గ్రామ సర్పంచ్ నక్క రాములమ్మ రవి,రాంరెడ్డి పల్లి సర్పంచ్ లపంగి నరసింహ,మాల్ మార్కెట్ […]
The post సరంపేట జాతరలో ఉచిత వాటర్ బాటిల్స్ పంపిణీ appeared first on Navatelangana.
Leave A Comment