– లేబర్ కోడ్‌లు కావవి..– బానిసలుగా మార్చే లీగల్ డాక్యుమెంట్లు– కార్మిక సమ్మె వేతనాల కోసం కాదు. దేశాన్ని రక్షించడానికి చేసే పోరాటం : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీన్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు కేవలం కార్మిక వ్యతిరేకమైనవి మాత్రమే కావని, కార్మికులను కార్పొరేట్ సంస్థలకు బానిసలుగా మార్చే లీగల్ డాక్యుమెంట్లు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ విమర్శించారు. గురువారం జరగనున్న దేశవ్యాప్త […]
The post సమ్మెను సక్సెస్ చేద్దాం appeared first on Navatelangana.
Leave A Comment