– సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు– నాట్కో యూనియన్ జనరల్ బాడీ సమావేశంనవతెలంగాణ-కొత్తూరుఈ నెల 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేసి కార్మికుల ఐక్యతను చాటాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పిలుపునిచ్చారు. దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని బుధవారం నాట్కో యూనియన్ నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీబీఆర్‌ఏఎమ్ జీ […]
The post సమ్మెతో కార్మిక వర్గ ఐక్యతను చాటుదాం appeared first on Navatelangana.
Leave A Comment