రామ్ చరణ్ హీరోగా, బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొం దుతున్న పాన్-ఇండియా స్పోర్ట్స్-యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా ప్రొడక్షన్ చివరి దశలో ఉంది.మార్చి 27న విడుదల చేయాలని భావించిన ఈ సినిమాను వేసవి సెలవుల్ని దష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 30కి మార్చారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో రామ్ చరణ్ మాస్ లుక్‌లో అదరగొట్టారు.ఈ చిత్రం ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్-లుక్ పోస్టర్లు, ఏఆర్ రెహమాన్ స్వర పరిచిన […]
The post సమ్మర్ స్పెషల్గా రిలీజ్ appeared first on Navatelangana.
Leave A Comment