పిల్లలు, పెద్దల రక్షణకోసం చర్యలు..: డీజీపీ శివధర్‌రెడ్డి ప్రకటన నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధిఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క సారక్క జాతరలో తప్పిపోయిన పిల్లలు, వృద్ధులు, వికలాంగులను కనిపెట్టడానికి పోలీసు శాఖ వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టింది. చిల్డ్రన్ ట్రాకింగ్ మానిటరింగ్ సిస్టమ్ (సీటీఎంఎస్) రిస్ట్ బ్యాండ్ పేరిట ఈ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. శనివారం డీజీపీ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ రిస్ట్ బ్యాండ్‌ను డీజీపీ ఆవిష్కరించారు. వొడాఫోన్, […]
The post సమ్మక్క సారక్క జాతరలో సీటీఎంఎస్ రిస్ట్ బ్యాండ్ appeared first on Navatelangana.
Leave A Comment