ఐఎంఓ చీఫ్ వ్యాఖ్యలు లండన్ : అంతర్జాతీయ సముద్ర జలాల సంస్థ (ఐఎంఓ)లో చైనా క్రియాశీల సభ్యురాలిగా వుందని, రాబోయే కాలంలో సంస్థ ముందు భారీ ఎజెండా వున్నందున, చైనా కీలక పాత్ర కొనసాగిస్తుందని సంస్థ ప్రధాన కార్యదర్శి ఆర్సెనియో డొమింగజ్ తెలిపారు. లండన్‌లో ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త సంవత్సరంలో సంస్థ ప్రాధాన్యతలను ఆయన వివరించారు. మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఓడ […]
The post సముద్ర జలాల రంగంలో చైనా ప్రభావం కీలకం appeared first on Navatelangana.
Leave A Comment