నవతెలంగాణ – హైదరాబాద్: దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నౌకాదళానికి చెందిన రెండు అత్యాధునిక యుద్ధ విమానాలు అరగంట వ్యవధిలోనే కుప్పకూలాయి. యూఎస్ పసిఫిక్ ఫ్లీట్‌కు చెందిన యూఎస్ఎస్ నిమిట్జ్ అనే విమాన వాహక నౌక నుంచి బయలుదేరిన ఒక ఫైటర్ జెట్, ఒక హెలికాప్టర్ సముద్రంలో కూలిపోయాయి. అయితే, ఈ రెండు ఘటనల్లోనూ సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే, యూఎస్ఎస్ నిమిట్జ్ నౌక నుంచి రొటీన్ ఆపరేషన్ల కోసం గాల్లోకి […]
The post సముద్రంలో కుప్పకూలిన అమెరికా నేవీ హెలికాప్టర్, ఫైటర్ జెట్ appeared first on Navatelangana.
Leave A Comment