హెచ్‌సీయూలో విద్యార్థి సంఘాల ర్యాలీనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌యూజీసీ సామాజిక సమానత్వ నిబంధనలను రోహిత్ వేముల చట్టం ఆధారంగా ఉన్నత విద్యలో వివక్షను పూర్తిగా అరికట్టేలా బలోపేతం చేయాలని పలు ప్రగతిశీల విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఎస్‌ఏ, బీఎస్‌ఎఫ్, డీఎస్‌యూ, టీఎస్‌ఎఫ్‌ల సంయుక్తాధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘాల నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో మైనార్టీ విద్యార్థులు హింసను, అసమానతలను ఎదుర్కొంటున్నారని […]
The post సమానత్వ నిబంధనలను బలోపేతం చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment