ప్రజాస్వామిక హక్కులను పొందలేకపోతున్న మహిళలుమోడీ పాలనలో అభద్రతా భావంఐద్వా జాతీయ మహాసభల్లో సమస్యలపై కార్యాచరణ : మీడియా సెంటర్ ప్రారంభోత్సవంలో ఐద్వా జాతీయ అధ్యక్షులు పికె శ్రీమతి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌సమాజంలో మహిళలకు సమానత్వం కోసం సమరశీల ఉద్యమాలను నిర్మిస్తామని ఐద్వా జాతీయ అధ్యక్షులు పికె శ్రీమతి అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మహిళల హక్కులను కాలరాస్తున్నదని విమర్శించారు. ఆదివారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభమయ్యే ఐద్వా జాతీయ 14వ మహాసభల సందర్భంగా ఆర్టీసీ కళ్యాణమండపంలో శనివారం […]
The post సమానత్వం కోసం సమరశీల ఉద్యమాలు appeared first on Navatelangana.
Leave A Comment