– మానవసేవే మాధవ సేవగా భావిస్తా..– హెడ్ కానిస్టేబుల్ వెంకోజి..నవతెలంగాణ – ఊరుకొండ ఊరుకొండ మండల కేంద్రంలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న దండోత్కర్ వెంకోజి సమాజానికి తన వంతు సేవ అందించాలని సదుద్దేశంతో ఊరుకొండ మండల కేంద్రం నుండి ఊరుకొండ పేట వరకు గల రహదారికి ఇరువైపులా ఉన్న కంప చెట్లను, పిచ్చి మొక్కలను సొంత నిధులతో తొలగించారు. శనివారం ఊరుకొండ మండల పరిధిలోని ఊరుకొండ పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ మధ్య […]
The post సమాజ సేవలో ఊరుకొండ హెడ్ కానిస్టేబుల్.. appeared first on Navatelangana.
Leave A Comment