నందిత దాస్… జన్ నాట్య మంచ్‌తో కలిసి వీధి నాటికలు వేస్తూ తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. అతితక్కువ చిత్రాలలో నటించినా అనతి కాలంలోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. నటిగా, దర్శకురాలిగా, రచయితగా విభిన్నమైన చిత్రాలను అందించారు. కేవలం సినీ జీవితానికే పరిమితం కాకుండా పిల్లలు, మహిళల హక్కుల కోసం తన గొంతు వినిపిస్తున్నారు. సమాజంలో మార్పుకోసం నిత్యం తపించే నటి ఈమె. సామాజిక సమస్యలను ప్రపంచం ముందు పెట్టేందుకు ప్రత్యేకంగా ఓ సంస్థను స్థాపించిన ఆమె […]
The post సమాజ మార్పుకై తపించే నటి నందితాదాస్ appeared first on Navatelangana.
Leave A Comment