మహిళలపై మద్యం, డ్రగ్స్ ప్రభావం ఆందోళనకరం : ఐద్వా జాతీయ కోశాధికారి పుణ్యవతినల్లగొండలో ‘మాదక ద్రవ్యాలు-మహిళలు, సమాజంపై ప్రభావం’ అంశంపై సెమినార్ నవతెలంగాణ-నల్లగొండమాదకద్రవ్యాలు, మద్యం, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు సమాజాన్ని క్రమంగా దెబ్బతీస్తున్నాయని, మహిళలు, యువతపై వీటి ప్రభావం ఆందోళనకరంగా ఉందని ఐద్వా జాతీయ కోశాధికారి పుణ్యవతి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని టీఎస్ యూటీఎఫ్ భవనంలో ‘మాదక ద్రవ్యాలు-మహిళలు, సమాజంపై ప్రభావం’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ఆమె మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర […]
The post సమాజాన్ని దెబ్బతీస్తున్న మత్తు appeared first on Navatelangana.
Leave A Comment