మహిళలకు భద్రత, రక్షణ కల్పించాలిఐద్వా పోరాటంతోనే ఆస్తిలో మహిళలకు సగభాగం : ఐద్వా సంగారెడ్డి జిల్లా నాల్గో మహాసభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధిసమాజంలో స్త్రీ లేకుంటే మనుగడ లేదని, సమాజానికి వెలుగు ఆమెనేనని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ అన్నారు. సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్‌లో గురువారం ఐద్వా సంగారెడ్డి జిల్లా నాల్గో మహాసభ జరిగింది. ఐద్వా జెండా ఎగురవేసి మహాసభను ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లు […]
The post సమాజానికి వెలుగు స్త్రీ appeared first on Navatelangana.
Leave A Comment