• Login / Register
  • Site Logo

    సమాజం ఎటుపోతోంది..

    Rss వార్తలు

    గాడిలో పెట్టాల్సింది సాహితీవేత్తలేవీధి పోరాటాలను మించిన వీడియో పోరాటాలురేటింగులు, వ్యూవర్‌షిప్పే లక్ష్యంగా సామాజిక మాధ్యమాలుఈ పరిస్థితి మారాలంటే అభ్యుదయ సాహితీవేత్తలు అప్‌డేట్‌ కావాలి : తెలంగాణ సాహితి దశాబ్ది సాహితీఉత్సవాల్లో వక్తల పిలుపు నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్‌లాభమే పరమావధిగా కొనసాగుతున్న ప్రస్తుత పెట్టుబడిదారీ సమాజంలో సాటి మనిషి పట్ల ప్రేమ, కరుణ, జాలి, సోదరతత్వం పూర్తిగా కనుమరుగవుతున్నాయని పలువురు సాహితీవేత్తలు, కవులు, రచయితలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఎటు పోతున్నామో తెలియని స్థితిలో సమాజం కొట్టుమిట్టాడుతోందని […]

    The post సమాజం ఎటుపోతోంది.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment