ఆర్టిఐ క్యాలెండర్ ఆవిష్కరణలో కాటారం డిఎస్పీ సూర్యనారాయణనవతెలంగాణ – కాటారంసామాన్యుడుకి చేతిలో సమాచార హక్కు చట్టం ఒక వజ్రాయుధమని కాటారం డిఎస్పీ సూర్యనారాయణ అన్నారు. యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టిఐ క్యాలెండర్ 2026ను మణుగూరు డిఎస్పీ రవిందర్ రెడ్డితో కలిసి సోమవారం కాటారం డిఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పాలనలో పారదర్శకత, జవాబుదారితనం ఉండాలని, అవినీతి నిర్మూలనకు దోహద పడుతుందని, సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ […]
The post సమాచార హక్కు చట్టం.. సామాన్యుడి వజ్రాయుధం.! appeared first on Navatelangana.
Leave A Comment